వేములవాడ
వేములవాడ ఆర్బన్ మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గా అను పురం గ్రామానికి చెందిన ఎర్రం లత అలాగే సోమవారం జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలిగా బొజ్జ భారతిని జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మడుపూ శ్రీదేవి నియామక పత్రాన్ని అందజేశారు . వేములవాడ అర్బన్ మండల బి సి సెల్ అధ్యక్షులు గా పిట్టల మల్లేశం నియమించారు నియామక పత్రాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగుల సత్యనారాయణ అందజేశారు
ఈ కార్యక్రమంలో వేములవాడ నియోజకవర్గం ఇన్చార్జి ఆది శ్రీనివాస్ జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు ముడికే చంద్రశేఖర్ గారు పట్టణ అధ్యక్షులు సాగరం వెంకట స్వామి, వేములవాడ అర్బన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిల్లి కనకయ్య .సంఘ స్వామి .. చంద్రగిరి శ్రీనివాస్ మీడియా సెల్ నియోజకవర్గ ఇంచార్జ్ వంగ పరశురాం ఎంపీటీసీ బాసర శేఖర్ జిల్లా కార్యదర్శి ఎర్రం ఆగయ్య .వనపట్ల ప్రభాకర్ జిల్లా కార్యదర్శి.
అమ్ముల చంద్రయ్య. వంగల శరత్ బాబు లింగంపల్లి సింగరయ్య తదితరులు పాల్గొన్నారు .