ఆదోని
అక్షరాస్యతలో అత్యంత వెనుకబడిన రాయలసీమలో ప్రభుత్వ విద్యాసంస్థలను నెలకొల్పాలని సీమ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆదోని ఎమ్మిగనూరు సర్కిల్లో నిరసన వ్యక్తం చేసి సీమ విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకులు నవీన్ కుమార్ మాట్లాడుతూ రాయలసీమలో నిరుద్యోగ,అక్షరాస్యత సమస్యలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి అలాగే ఆదోనిలో ఉండే కొన్ని ప్రభుత్వ హాస్టళ్లకు సొంత భవనాలు మరియు కనీస మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు చాలా అవస్థలు పడుతున్నారు కాబట్టి ఇప్పటికైనా మొద్దు నిద్రలో ఉన్న ప్రభుత్వ అధికారులు,ప్రజా ప్రతినిధులు విద్యారంగ సమస్యలపైన దృష్టి సారించాలని అలాగే విద్యార్థులు మధ్యలో చదువు ఆపి కోస్తా ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లే పరిస్థితి ఏర్పడింది.మన భూముల నుండి నదులు పారిన రైతుల భూములకు నీళ్లు ఇవ్వడం లేదు,ఉపాధి అవకాశాలు ఉన్నా ఉద్యోగాలు ఇవ్వడం లేదు,ఇప్పటికైనా విద్య,ఉపాధి,వైద్య మరియు వ్యవసాయ ప్రాంత అభివృద్ధికి కృషి చేయండి లేని యెడల రాయలసీమ కో ఆర్డినేషన్ కమిటీ అనుబంధ
సీమ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆందోళనలు నివాహిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు హసనప్ప, వర్ధన్, నరసప్ప,విజయ్,మంజు,రామరాజు,సూర్