కడప అక్టోబర్ 04
కడపలో ప్రతి ఉద్యోగి కి పదవి విరమణ తప్పనిసరి అని, ఉద్యొగుల
సంక్షేమం కోసం వెంగళ రెడ్డి సేవలు కొనసాగించాలని గ్రామీణ బ్యాంకు ఏపీజీబీ రీజినల్ మేనేజర్ కే శైలేంద్ర, కర్ణాటక రాష్ట్ర ఈ ఎం ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నీలకంఠారెడ్డి లో పేర్కొన్నారు ఆదివారం స్థానిక
ఐ ఎం ఏ హాల్లో జరిగిన ఏపీజీబీ వల్లూరు శాఖలో ఆఫీస్ అసిస్టెంట్ గా పని
చేస్తూ సెప్టెంబర్ 30వ తేదీన పదవ విరమణ పొందిన వెంగళ రెడ్డి సన్మాన సభ ను నిర్వహించారు ఈ సందర్భంగాఎపిజిబి మేనేజర్ శైలేంద్ర కర్ణాటక రాష్ట్ర బి ఎం ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నీలకంఠారెడ్డి ఏపీజీబీ ఎంప్లాయిస్ న్యూస్ యూనియన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్, ఏపీజీబీ ఆఫీసర్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు గోవిందు లో పి ఎం ఎస్ రాష్ట్ర బి ఎం ఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ ఉమామహేశ్వర రావు లు మాట్లాడుతూ రాయలసీమ గ్రామీణ బ్యాంకు సిబ్బంది సహకార సంఘం అధ్యక్షులు ఈ నాగేంద్ర రెడ్డి లో మాట్లాడుతూ వెంగళ రెడ్డి 38 సంవత్సరాలుగా ఏపీజీబీ లో కార్యాలయంలో మంచి మన్ననలు పొంది విధి నిర్వహణలో మంచి మన్ననలు పొందాలని తెలిపారు అదే విధంగా 36 సంవత్సరాల కాలం పాటు లీడర్ గా ఉంటూ పిల్లల సంక్షేమం కోసంఋ9౫ పాట పాడు ఎంత కృషి చేశారని కొనియాడారు పదవీ విరమణ పొందిన తర్వాత కూడా సభ్యుల సంక్షేమం కోసం ఆయన సేవలు అవసరమని ఆయన సంఘం కోసం పాటుపడాలని తెలిపారు పదవి విరమణ ప్రతి ఉద్యోగి తప్పనిసరని పదవీ విరమణ అనంతరం ఆయన జీవితం సుఖసంతోషాలతో కొనసాగాలని వరాలు కోరారు.