Home తెలంగాణ బ్యాంకు చోరీకి విఫలయత్నం

బ్యాంకు చోరీకి విఫలయత్నం

356
0

మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలోని కెనరా బ్యాంక్ లో అర్ధరాత్రి చోరీకి ప్రయత్నం జరిగింది ఒక్కసారిగా సైరన్ మోగడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు.   మెదక్ జిల్లా మాసాయిపేట 44వ జాతీయ రహదారి పక్కన కెనరా బ్యాంక్ ఉంది అర్ధ రాత్రి సుమారు 12 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా ఐరన్ మోగడంతో ఎటీఎం వద్ద కాపలా ఉన్న సెక్యూరిటీ గార్డ్ అలీ మొహమ్మద్ అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేశారు  బ్యాంకు చుట్టూ వెతకగా ముసుకు దొంగలు పారిపోయినట్టు స్థానిక వినాయక మండపాల వద్ద ఉన్న యువకులు తనకు చెప్పినట్టు సెక్యూరిటీ గార్డ్ ఆలీ మహమ్మద్ తెలిపారు. అర్ధరాత్రి సైరన్ మోగడంతో పెద్ద ఎత్తున గ్రామస్తులు బ్యాంక్ వద్దకు చేరుకున్నారు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు చేరుకున్నారు… గతంలో ఇదే బ్యాంకు లో భారీ చోరీ జరిగి పెద్ద ఎత్తున నగదు నగదు ఎత్తుకెళ్లారు తిరిగి రెండుసార్లు బ్యాంకులో దుండగులు చోరీకి ప్రయత్నం చేశారు.

Previous articleమెగాస్టార్ చిరంజీవి విడుద‌ల చేసిన ‘గ‌ల్లీ రౌడీ’ ట్రైల‌ర్‌.. సెప్టెంబ‌ర్ 17న సినిమా గ్రాండ్ రిలీజ్‌
Next articleభారీ మొత్తంలో చేపలు మృత్యువాత

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here