డోన్
కర్నూలు జిల్లా డోన్ పట్టణ సమీపంలోని వెంకట నాయన పల్లి గ్రామ సచివాలయం లో మహిళా పోలీస్ ఉద్యోగాన్ని నిర్వహిస్తున్న లక్ష్మి మహిళా పోలీస్ డ్యూటీ ముగించుకొని డోని కి వస్తుండగా గొంతు కోసి అతి దారుణంగా హత్య కావింపబడింది. నంద్యాలలో సచివాలయం ఉద్యోగి అయిన వెల్ఫేర్ అసిస్టెంట్ సుధాకర్ హంతకుడిగా భావిస్తున్నారు. వీరిరువురికీ గత కొద్ది కాలం కిందట వివాహం జరిగింది. అయితే సైకో గా వ్యవహరిస్తున్నాదన్న ఉద్దేశంతో భర్తతో వేరుగా ఉంది విడాకులు కోరుతూ డోన్ లో ఉద్యోగాన్ని నిర్వహిస్తోంది. నాలుగు గంటలకు డ్యూటీ ముగించుకొని వస్తుండగా సుధాకర్ భార్య గొంతు కోసి హత్య చేసి పరారైనట్లు తెలుస్తోంది*