వర ప్రసాద్
నంద్యాల
మంగళవారం నాడు నంద్యాల పట్టణంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా నంద్యాల శాసనసభ్యుడు శిల్ప రవిచంద్రకిశోర్ రెడ్డి. నిమజ్జనం కార్యక్రమం లో ఉండగా వాహనము పై మద్యం మత్తులో వర ప్రసాద్ అనే యువకుడు దాడికి ప్రయత్నించడం జరిగినది. బుధవారం నాడు ఉదయం వర ప్రసాద్ నంద్యాల శాసనసభ్యుడు శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి గారిని కలిసి మద్యం మత్తులో అలా చేసానని నన్ను క్షేమించమని కోరడం జరిగింది. యమ్ యల్ ఏ శిల్ప రవి చంద్ర కిషోర్ రెడ్డి స్పందిస్తూ మద్యం సేవించడం మంచిది కాదని చెప్పి ఎలాంటి గొడవలు లేకుండా జీవనం సాగించాలని హితొపదేశం చేశారు.