డోన్
:మాజీ రోటరీ క్లబ్ అధ్యక్ష,కార్యదర్శి లకు రోటరీ క్లబ్ అధ్యక్షులు జింకల కృష్ణ, కార్యదర్శి శేఖర్ యాదవ్ ఆధ్వర్యంలో మాజీ అధ్యక్షులు శంకర్ గౌడ్,కార్యదర్శి బి. దశతరమా రెడ్డి లకు ఘనంగా సన్మానించారు, స్థానిక రోటరీ భవనం నందు మంగళవారం ఉదయం
రోటరీ క్లబ్ డోన్12/10/21 తేదీన2020 సంవత్సరం ప్రెసిడెంట్ జి శంకర్ గౌడ్, సెక్రటరీ బి. దశరథరామిరెడ్డి గార్లు చేసిన రోటరీ సర్వీసులకు గాను 20 20 సంవత్సరం డిస్ట్రిక్ట్ గవర్నర్ నంద్యాల చిన్న రెడ్డి గారు28/09/21 తేదీన డోన్ రోటరీ క్లబ్ త్రీ స్టార్ ఛాంపియన్ క్లబ్ అవార్డు మరియు త్రీ స్టార్ ఛాంపియన్ ప్రెసిడెంట్ అవార్డు జి శంకర్ గౌడ్ గారికి ఇవ్వడమైనది అందుకుగాను జి శంకర్ గౌడ్ గారికి ,బి దశరథరామిరెడ్డి గారికి డోన్ రోడ్డు క్లబ్ ప్రెసిడెంట్ జింకల కృష్ణ గారు సెక్రటరీ శేఖర్ యాదవ్ రోటరీ క్లబ్ సభ్యులు రాజా విజయకుమార్ , జగన్ మోహన్ సార్, ఏ సి పుల్లారెడ్డి రాజ గౌడు ,సత్య సేనా రెడ్డి, కత్తార్ వెంకటేశ్వర్లు, ఎస్ బలరాం, లింగమయ్య ,గౌండ శాలు ,లారీ మధ్య ,లారీ హనుమంతు, తదితరులు సన్మానం చేయడమైనది డోన్ రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ జింకల కృష్ణ గారు మాట్లాడుతూ సర్వీస్ యాక్టివిటీస్ లో డోన్ రోటరీ క్లబ్ కు మంచి గుర్తింపు ఉందని డోన్ నగర ప్రజలకు 2021 సంవత్సరానికిగానూ ఇంకా మంచి సర్వీసులు అందించి డోన్ రోటరీ క్లబ్ కు ఇలాంటి ఎన్నో అవార్డ్స్ రావడానికి నా వంతు కృషి చేస్తానని రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ జింకల కృష్ణ అన్నారు