కామారెడ్డి అక్టోబర్ 04
కామారెడ్డి: తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి జన్మదిన సందర్భంగా శాసన సభ స్పీకర్ పొచారం శ్రీనివాస్ రెడ్డి నివాసంలో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు బీబీపాటిల్. ఈ కార్యక్రమంలొ స్పీకర్ పొచారం శ్రీనివాస్ రెడ్డి, వారి సతీమణి కూడా ఉన్నారు.