Home వార్తలు క‌రోనా విష‌యంలో అజాగ్ర‌త్త ఏ మాత్రం మంచిది కాదు: డబ్లు హెచ్ ఓ హెచ్చ‌రిక

క‌రోనా విష‌యంలో అజాగ్ర‌త్త ఏ మాత్రం మంచిది కాదు: డబ్లు హెచ్ ఓ హెచ్చ‌రిక

65
0

న్యూ డిల్లీ అక్టోబర్ 6 (
: ప్ర‌పంచాన్ని గ‌జ వ‌ణికిస్తోన్న క‌రోనా మ‌హ‌మ్మారిపై క‌రోనా విష‌యంలో ఏ మాత్రం అజాగ్ర‌త్త మంచిది కాదని  డబ్లు హెచ్ ఓ హెచ్చ‌రించింది.క‌రోనా ముగిసిపోయింద‌ని కొంద‌రు భావిస్తున్నార‌ని, ఆ మ‌హ‌మ్మారి నుంచి ప్ర‌పంచం బ‌య‌ట‌ప‌డ‌లేదు అని స్ప‌ష్టం చేసింది. గ‌త వారం ప్ర‌పంచ వ్యాప్తంగా 31 ల‌క్ష‌ల మందికి క‌రోనా సోక‌గా, 54 వేల మంది మ‌ర‌ణించిన‌ట్లు తెలిపింది.కొన్ని దేశాల్లో ఆస్ప‌త్రులు నిండిపోతున్నాయి. కొంద‌రేమో విచ్చ‌ల‌విడిగా తిరిగేస్తున్నారు. ఈ రెండేళ్ల‌లో క‌రోనా కాటుకు 50 ల‌క్ష‌ల మంది బ‌ల‌య్యారు అని పేర్కొంది. టీకా తీసుకోని వారే ఎక్కువ‌గా మృత్యువాత ప‌డుతున్నారు. క‌రోనా విష‌యంలో అజాగ్ర‌త్త ఏ మాత్రం మంచిది కాదు అని డ‌బ్ల్యూహెచ్‌వో తెలిపింది.

Previous articleప్రతి ఒక్కరూ కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలి జూనియర్ సివిల్ జడ్జి శ్యాం కుమార్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ వారి కరోనా ప్రచార రథం ప్రారంభోత్సవం
Next articleప్రతి అధికారి క్లీన్ ఇండియా కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలి జిల్లా అదనపు కలెక్టర్ స్నేహలత

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here