కడప సెప్టెంబర్ 30
కడప నగరం లొ పిల్లలతో పాటు పెద్దలను మహిళలను ఎంతో ఆకట్టుకుని వినొదాన్ని అందిస్తున్నదని ఎస్ ఎస్ దుబాయ్ సిటీ ఎగ్జిబిషన్ నిర్వాహకులు కార్తికేయ శ్రీ నివాస్ వెంకటేశ్వర్లు, క్రిష్ణ, సత్య లు తేలిపారు . మున్సిపల్ గ్రౌండ్ లో దుబాయ్ సిటీ అందాలతో ఎగ్జిబిషన్ ను ప్రతి ఒక్కరు సందర్శించి వినోదాన్ని పొందాలని తెలిపారు ఈ ఎగ్జిబిషన్ లో అనేక అనేక రకాల తినుబండారాల తో పాటు వస్త్రాల షాపులు పిల్లలు ఆడుకునే
బొమ్మలు చిన్నపిల్లల గేమ్ లు ఆట వస్తువులు ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే జెయింట్ వీల్, కొలంబస్, క్రాస్ విల్ బ్రేక్ డాన్స్, డ్రాగన్ ట్రైన్, స్విమ్మింగ్ బోట్లు తో పాటు వినోదాన్ని పంచే అనేక రకాలు కలవమన్నారు ఈ దుబాయ్ సిటీ ఎగ్జిబిషన్ ప్రతి ఒక్కరు సాయంత్రం వేళ కుటుంబ సమేతంగా విచ్చేసి దుబాయ్ సిటి అందాలు చూసి వినోదాన్ని పొందాలని తెలిపారు ఎగ్జిబిషన్ ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి 9 గంటల వరకు HB తెలిపారు కావున ఈ అవకాశాన్ని నగర ప్రజలు పిల్లలు పెద్దలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.