శ్రీకాళహస్తి
ప్రముఖ పుణ్యక్షేత్రం గా పేరు గాంచిన శ్రీకాళహస్తి ఆలయం లో తమిళ నాడు చేందిన అంబల వారి దేశియ ఆచార్య స్వామి జీ వారి శిష్య ల తో శ్రీకాళహస్తిశ్వర ఆలయం విచ్చేశారు. ఆయన కు ఆలయ ఈ ఓ పేద్ది రాజు , అర్చకులు ముత్తు స్వామి స్వాగతం పలికిన అనంతరం స్వామి అమ్మవారి ని దర్శనం ఏర్పాటు చేశారు..అనంతరం గురుదక్ష మూర్తి వద్ద వేద పండితుల చే ప్రత్యేక ఆశీర్వచననం, స్వామి అమ్మవారి చిత్ర పటం పేద్ది రాజు స్వామి అంద జేశారు