బద్వేలు
ఉపఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా జె రాజేష్ మంగళవారం నామినేషన్ వేశారు స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో ఎన్నికల అధికారి కి తన నామినేషన్ పత్రాలు అందజేశారు రాజేష్ తో కలిపి ఇప్పటికీ నలుగురు నామినేషన్లు వేయడం జరిగింది వారిలో వైకాపా అభ్యర్థి డాక్టర్ సుధా ఉన్నారు