గుంటూరు
గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం గొట్టిపాడు లో ఫార్మసీస్టు సంధ్య ఆత్మహత్యా విషయంపై ఆరోగ్య శాఖ ఉన్నత అధికారులు విచారణ ప్రారంభించారు. నేను చచ్చేంత వరకు డాక్టర్ వదిలి పెట్టదు అందుకే నేను ఇలా చేస్తున్నాను అంటూ
మృతురాలు చ స్టేటస్ లో పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేసధ్యంలో గొట్టిపాడు పీహెచ్ సి సెంటర్ లో డాక్టర్ రత్న శ్రీ, ఫార్మసీస్టు సంధ్య ను అడిషనల్ డీఎంహెచ్వో సుబ్బారావు విచారించారు. స్థానికులను, పీహెచ్సీ సెంటర్ సిబ్బంది నడిగి
వివరాలు సేకరించారు. విచారణ చేసిన తరువాత అన్ని వివరాలు ఉన్నత అధికారులకు నివేదిక రూపంలో అందజేస్తామని అయన అన్నారు.
వివరాలు సేకరించారు. విచారణ చేసిన తరువాత అన్ని వివరాలు ఉన్నత అధికారులకు నివేదిక రూపంలో అందజేస్తామని అయన అన్నారు.