Home ఆంధ్రప్రదేశ్ బెల్టు షాపులపై ముమ్మరంగా దాడులు

బెల్టు షాపులపై ముమ్మరంగా దాడులు

122
0

కౌతాళం
బెల్టుషాపులు నిర్వహిస్తే వారిని కఠినంగా శిక్షిస్తామని  అక్రమంగా మద్యం అమ్మినా రవాణా చేసిన అక్రమంగా తరలించిన వారిని వదిలేది లేదని జిల్లా ఆదేశాలు మేరకే ఈ తనిఖీలు చెప్పట్టమని ఎస్సై మన్మథ విజయ్ తెలిపారు. మండల పరిధిలో ఉరుకుంద గ్రామంలో ఆర్టీసీ బస్టాండ్  ఈరన్న అక్రమంగా మద్యం అమ్ముతుండగా ముమ్మరంగా దాడులు జరిపి వారి దగ్గర్నుంచి 96 కర్ణాటక స్వాధీనం చేసుకున్నారు.  కర్ణాటక మద్యం ప్యాకెట్లు ఒక ఎక్సల్  ని మరియు ఈరన్న అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి కోర్టు కు హాజరు పరుస్తామని తెలిపారు.ఈ విధి నిర్వహణలో,త్రిపుల్ నాయక్ సాయి, వలి, జయరాం పులిరాజు,,, చిన్న సిబ్బంది ఉన్నారు.

Previous articleనిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన రెడ్ క్రాస్ చైర్మన్
Next articleప్రభుత్వ సర్వజన ఆస్పత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here