Home ఆంధ్రప్రదేశ్ అక్టోబర్ 29, 30న నిర్వహించే ఇంటర్ పరీక్షలు వాయిదా – జిల్లా ఇంటర్మీడియట్ నోడల్...

అక్టోబర్ 29, 30న నిర్వహించే ఇంటర్ పరీక్షలు వాయిదా – జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి కల్పన

214
0

పెద్దపల్లి అక్టోబర్ 28

అక్టోబర్ 29, 30న నిర్వహించే ఇంటర్ పరీక్షలు వాయిదా వేశామని జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి కల్పన గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 30న హుజరాబాద్ ఉప ఎన్నికల పోలింగ్ ఉన్న నేపథ్యంలో అక్టోబర్ 29 మరియు 30 వ తేదీన జరిగే ఇంటర్ పరీక్షలు వాయిదా వేస్తున్నామని, అక్టోబర్ 31న ఫిజిక్స్ మరియు ఎకనామిక్స్ పరీక్ష నిర్వహించబడుతుందని, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఇట్టి విషయాన్ని గమనించాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Previous article77 వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవ కార్యక్రమం నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి
Next articleపిచ్చి కుక్కల స్వైర విహారం 20 మందికి గాయాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here