మేడ్చల్ జిల్లా, జవహార్ నగర్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని, కప్రా రెవిన్యూ సర్వే నం 706 హుడా ఆధీనంలో ఉన్నటి వంటి ప్రభుత్వ భూమిని ఆక్రమించి, అక్రమ వెంచర్లు చేసి, SC, ST, BC, మైనారిటీల పేరుతో గతంలో నెహ్రూ నగర్ అని నామకరణం చేసి కొంతమంది అమాయకులకు ప్లాట్లు అమ్మి సొమ్ము చేసుకున్న కబ్జా దారులు….
ఇప్పుడు మళ్లీ అదే తరహాలో రూమ్ లు కట్టి అమ్మేందుకు, రెండు రూమ్ లు నిర్మించిన కబ్జాదారులు ఇప్పటికైనా అటు రెవిన్యూ అధికారులు, ఇటు హుడా అధికారులు తక్షణమే స్పదించి కబ్జాదారుల ను అడ్డుకుని ప్రభుత్వ భూమిని కాపాడాలని కోరుతున్న జవహార్ నగర్ ప్రజలు.


