అత్యాచారం చేసిన పాల్బడిన వారిని వెంటనే ఎన్కౌంటర్ చేయండి
కౌతాళం
: అత్యాచారం చేసిన వారిని కఠినంగా శిక్షించాలి ఎన్కౌంటర్ చేయాల ని ఎఐఎస్ ఎఫ్ కార్యదర్శి కుమార్ పేర్కొన్నారు.
ఏఐఎస్ఎఫ్ కౌతాళం కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులతో ర్యాలీ చేయబడినది. ఆ ఆరేళ్ళ చిన్నారి చైత్ర పై మూడురోజుల క్రితం అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశారు. వారిని కఠినంగా శిక్షించాలని విద్యార్థులు భారీ ఎత్తున ర్యాలీ మరియు మానవహారం వైయస్సార్ సర్కిల్ వరకు ఈ ప్రదర్శన నిర్వహించారు. ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి కుమార్ మాట్లాడుతూ ఇంత అరాచకానికి పాల్పడ్డ నిందితుల్ని ఉరిశిక్ష వేయాలని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేయడం జరిగింది. ఇందులో ఏఐఎస్ఎఫ్ నాయకులు ఉపేంద్ర, అంజి, మేఘనాథ్, విద్యార్థులు పాల్గొన్నారు