Home ఆంధ్రప్రదేశ్ శివయ్య సన్నిధి లో కోణిదేల ఉపాసన

శివయ్య సన్నిధి లో కోణిదేల ఉపాసన

314
0

శ్రీకాళహస్తి
శ్రీ కాళహస్తిశ్వర స్వామి అమ్మవార్లను  అపోలో గ్రూప్స్ అధినేత మనవరాలు,మెగాస్టార్ తనయుడు  రామ్ చరణ్ భార్య   ఉపాసన ప్రత్యేక ప్రార్దనలు, పూజలు నిర్వహించుకున్నారు. ఆమెకు  ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమార్తె బియ్యపు పవిత్ర రెడ్డి  స్వాగతం పలికి  దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం దక్షిణామూర్తి వద్ద  వేదపండితులచే ఆశీర్వాదం చేయించి స్వామి అమ్మవార్ల తీర్థప్రసాదాలను చిత్రపటాన్ని అందజేశారు.

Previous articleచాగలమర్రిలో అక్బర్ భాష కుటుంబం ఆత్మహత్యాయత్నం
Next articleమ‌త్స్య‌కారుల సంక్షేమ‌మే ప్రభుత్వ ధ్యేయం :మంత్రి ఎర్ర‌బెల్లి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here