Home జాతీయ వార్తలు కల్నల్ సంతోష్ బాబు కు మహావీర్ చక్ర

కల్నల్ సంతోష్ బాబు కు మహావీర్ చక్ర

89
0

న్యూఢిల్లీ
భారత్-చైనా సరిహద్దులోని గాల్వాన్ లోయలో వీర మరణం పొందిన కల్నల్ బిక్కమల్ల సంతోష్బాబుకు(37) మహావీర్చక్ర పురస్కారం లభించింది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా సంతోష్ భార్య, తల్లి ఈ అవార్డును స్వీకరించారు. కాగా యుద్ధ సమయాల్లో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించిన సైనికులకు అందజేసే రెండో అత్యున్నత పురస్కారమే మహావీర్ చక్ర.

Previous articleగ్ర‌హ‌శ‌క‌లాన్ని పేల్చేందుకు.. నాసా కొత్త మిష‌న్
Next articleలారీ బోల్తా…డ్రైవర్ కు గాయాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here