Home జాతీయ వార్తలు ఛత్తీష్గడ్ లో లొంగిపోయిన మావోయిస్టులు

ఛత్తీష్గడ్ లో లొంగిపోయిన మావోయిస్టులు

281
0

రాయ్ పూర్
ఛత్తీష్గడ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో 14 మంది మావోయిస్టులు లొంగిపోయారు. సోమవారం నాడు జిల్లా ఎస్పీ డాక్టర్ అభిషేక్ పల్లవ్ ఎదుట సరెండర్ అయ్యారు. పోలీసులు ఇంటింటికి తిరిగి చేసిన ప్రచారానికి ఆకర్షితులై ఇప్పటివరకు 454మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిశారని జిల్లా ఎస్పీ తెలిపారు. లొంగిపోయిన వారిలో 117మంది రివార్డ్ కలిగిన మావోలు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. లొంగిపోయినవారు ఎల్ఓఎస్, మిలిషియా సభ్యులుగా పనిచేసారు.  వీరికి పునరావాసం క్రింద తక్షణం పదివేల రూపాయల చెక్ను అందజేశారు

Previous articleశ్రీవైష్ణవ ఆగమ సంప్రదాయ సేవాసమితి (శ్వాస్) ప్రథమ వార్షికోత్సవ వేడుకలు
Next articleఆస్ట్రేలియా గుర్తింపు దేశ వ్యాక్సిన్‌కు ఘ‌న విజ‌యం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here