శ్రీకాకుళం
శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం అల్లిని పాలకొండ మండలం అన్నవరం మద్యలో రాకపోకలు బంద్ అయ్యాయి. ఈ రెండు గ్రామాల మద్య రోడ్డుపై భారీ వరద నీరు చేరడం తో రాకపోకలు అంతరాయం కలిగింది. రోడ్డు మార్గ మద్యలో డెడ్ బాడీ తో అంబులెన్స్ నిలిచిపోయింది. దాంతో గ్రామస్తులు ట్రాక్టర్ తో డెడ్ బాడీని తరలించారు.