కడప నవంబర్ 23
కడప జిల్లా రైల్వే కోడూరు, రాజంపేట నియోజకవర్గాలలో గత వారం రోజుల కిందట కురిసిన అతి భారీ వర్షాలకు అతలాకుతలమైన ఈ ప్రాంతాలను సందర్శించిన రాజంపేట సభ్యులు,లోక్ సభ ప్యానల్ స్పీకర్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వెనువెంటనే స్పందించి సీఎస్ఆర్ నిధుల ద్వారా రూ 2,000,0000 కోట్లు,సొంత నిధులు రూ 50,00000 లక్షల రూపాయలను కడప జిల్లా కలెక్టర్ విజయరామరాజు కి ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు,స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ అజయ్ రెడ్డి చేతుల మీదగా చెక్కు రూపంలో అందజేయడం జరిగింది.