తిరుమల
తిరుమల తిరుపతి దేవస్థానము చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి ఎమ్మేల్యే ఆర్కే రోజా శనివారం ఉదయం కలిసారు. నగరి నియోజకర్గంలో పరిధిలో ఆలయాల నిర్మాణాలు, పునరుద్దరణ పనులు టీటీడి ద్వారా ఆర్థిక సహాయం అందించాలని కోరారు.
తడుకు రైల్వే స్టేషన్ నుంచి అప్పలాయగుంట అభయహస్త వేంకటేశ్వర స్వామి ఆలయం వరకు రోడ్డు వెడల్పు పనులు, నిండ్రలోని పురాతన ప్రసన్న వెంకటేశ్వర ఆలయం పునరుద్ధరణ పనులు చేపట్టాలని ఆమె కోరారు. ఈ మేరకు టిటిడి చైర్మన్