Home తెలంగాణ అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ శాఖ కొరడా

అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ శాఖ కొరడా

173
0

జగిత్యాల సెప్టెంబర్ 22
జిల్లా కేంద్రంలో విచ్చలవిడిగా కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలపై జగిత్యాల మున్సిపల్ శాఖ కొరడా ఘులిపిస్తోంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా కేంద్రంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత పక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే బుధవారం జగిత్యాల పట్టణంలోని ఇస్లాంపూర్ 26 వార్డులో జగిత్యాల మున్సిపల్ కమిషనర్ స్వరూపరాణి, తహసిల్దార్ దిలీప్ నాయక్ ల పర్యవేక్షణలో నిర్మాణానికి అనుమతి లేని ఇళ్ల నిర్మాణం చేపట్టిన యజమానుల ఇళ్లను కూల్చివేస్తున్నారు.

Previous articleకుల వృత్తులకు పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రభుత్వం కృషి: ఎర్రబెల్లి
Next articleఉప కేంద్రంను ప్రారంభించిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here