విశాఖపట్నం
డుంబ్రిగూడ మండల కేంద్రంలోని సోమవారం రాత్రి నుండి తెల్లవారుజామున వరకు ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది వర్షం కురవడంతో అరకు పాడేరు ప్రధాన జాతీయ రహదారి రోడ్డు బురద అంతరాయం ఏర్పడింది రాకపోకలకు వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నఈ జాతీయ రహదారి 516 రోడ్డుజాతీయ రహదారి కాదు పంటపొలాలు గా మారింది ఉదయము నాలుగు గంటల సమయం నుండి సుమారు పదకొండు గంటల వరకు ట్రాఫిక్ జామ్ అవ్వడం వల్ల వాహనచోదకులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు తక్షణమే డుంబ్రిగూడ సబ్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నిబంధనలు క్లియర్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వాహనచోదకులు తదితరులు పాల్గొన్నారు