శ్రీకాళహస్తి
తిరుపతి, చంద్రగిరి పరిసర ప్రాంతాల్లో మూడు రోజులు గా కురుస్తున్న వర్షాల కు స్వర్ణముఖి నది ప్రవాహం పేరిగింది.ఇప్పటి వరకు మురుగు నీటి తో కళా వీహీనO గా ఉన్న నది పరిసరాలు కోత్త గా వచ్చిన వర్షపు నీటి తో కళకళ లా డుతుంది.సుమారు పది నేలల తరువాత నది లో కోత్త గా వచ్చిన ప్రవాహాన్ని చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపుతున్నారు