పాములపాడు
మండల కేంద్రం లో శుక్రవారం నాడు ట్రైనింగ్ కలెక్టర్ నూరుల్ కమల్ రేషన్ పంపిణీ వాహనాల వద్దకు వెళ్లి రేషన్ పంపిణీ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు మండల జనాభా మరియు ఎంతమందికి వ్యాక్సిన్ వేశారని అడిగి తెలుసుకున్నారు పాములపాడు గ్రామ సచివాలయం తనిఖీ చేశారు సంవత్సరం పాటు ట్రైనింగ్ లో భాగంగా కర్నూలు జిల్లాకు వచ్చినట్లు అదేవిధంగా వారంపాటు పాములపాడు మండలంలో తనిఖీలు నిర్వహించి నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తామని ట్రైనింగ్ కలెక్టర్ తెలిపారు ట్రైనింగ్ కలెక్టర్ వెంట పాములపాడు తహసీల్దార్ వేణుగోపాల్ రావు ఆర్ ఐ ధనంజయ వీఆర్ఓ లు పాల్గొన్నారు