పెద్దపల్లి
ఆర్టీసీ బస్సు బోల్తా.. పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు.. మంథని మండలంలోని గాడుదులగండి గుట్ట వద్ద హన్మకొండ కి వెళ్తున్న పరకాల డిపో కు చెందిన ఆర్టీసి బస్సు, ఎదురుగా వస్తున్న కారును ఢీ కొట్టి పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. న్న బస్సులో ప్రయాణిస్తున్న 16 మందిలో ముగ్గురికి ప్రయాణికులకు తీవ్ర గాయాలుఅయ్యాయి. కారు డ్రైవరు మృతి చెందినట్లు ధ్రువీకరించారు మృతుడు ఖాన్ ల్ సాయి పేట వాసి వనీత్ గా గుర్తించారు. ఆ ప్రాంతంలో ఎక్కువగా లోయలు వుంటాయి. బస్సు మరింత ముందుగు పోయి లోయలో పడి ఉంటే పెను ప్రమాదం సంభవించేదు. క్షతగాత్రులను మంథని ఆసుపత్రికి తరలించారు.