Home ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక భక్తి భావము తో మానసికప్రశాంతత హిందూ ధర్మ ప్రచారానికి నడుం బిగించండి

ఆధ్యాత్మిక భక్తి భావము తో మానసికప్రశాంతత హిందూ ధర్మ ప్రచారానికి నడుం బిగించండి

97
0

పెందుర్తి

దేవాలయాల్లో ఆధ్యాత్మిక భక్తి భావం పెంపొందించుకోవడం వల్ల మానసిక ప్రశాంతత మరింత పెరుగుతుందని విశాఖ శారదా పీఠాధిపతి
స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి అన్నారు..
ఈ మేరకు  శనివారం స్వామీజీని సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు. జాతీయ జర్నలిస్టుల సంఘము కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్ట్ లు ఫోరమ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు మర్యాదపూర్వకంగా కలుసుకుని ఆశీస్సులు స్వీకరించారు,, హిందూ ధర్మ ప్రచారానికి విశాఖ శారదా పీఠం చేస్తున్న కృషి అభినందనీయమని శ్రీనుబాబు ఈ సందర్భంగా కొనియాడారు.,
దేశవ్యాప్తంగా విశాఖ శారదా పీఠం హిందూ ధర్మ ప్రచారానికి విశేష కృషి చేస్తుందని ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని స్వరూపానందెంద్ర పిలుపునిచ్చారు,, ఈ సందర్భంగా సింహాచలం దేవాలయానికి సంబంధించిన పలు అంశాలను స్వామికి తెలియజేశారు

Previous articleరాఘవేంద్ర స్వామి బృందావనం దర్శించుకున్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి
Next articleనవంబర్ 26న థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదలవుతున్న బర్నింగ్‌ స్టార్‌ సంపూర్ణేష్‌బాబు,ఆర్కే మలినేని ‘క్యాలీఫ్లవర్‌’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here