కౌతాళం
రాబోయే రోజుల్లో మన తెలుగు దేశం పార్టీ దే అధికారం అని మంత్రాలయం నియోజకవర్గం ఇన్ చార్జ్ పాలకుర్తి తిక్కరెడ్డి అన్నారు. అయన కోసిగి మండలంలోని గెలిచిన ఐదుగురు యం పి టి సి లు కోసిగి మండలం సీనియర్ నాయకులు కర్నూలు పార్లమెంటు ఉపాధ్యక్షులు ముత్తు రెడ్డి తో కలిసి తిక్కరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి, తెలుగు యువత జిల్లా ప్రదాన కార్యదర్శి పాలకుర్తి దివాకర్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి తిక్కరెడ్డి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో తెలుగు దేశం పార్టీ ఖచ్చితంగా అధికారం లోకి వస్తుంది అని నారా చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి అవుతారాని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కోసిగి మండలంలోని యం పి టి సి లు కోసిగి 1 నాడిగేని శివాని, కోసిగి 2 భవనాసి రాజు , పల్లెపాడు పల్లవి, చిర్తనకల్ గట్టు లక్ష్మీ, జుమ్మలదిన్ని తలారి హనుమంతు, సీనియర్ నాయకులు చితలగేని నర్సిరెడ్డి తెలుగు యువత జిల్లా అధికార ప్రతినిధి జ్ఞానేష్ నాడిగేని వీరారెడ్డి తాయన్న రంగన్న నర్సిరెడ్డి కప్పయ్య గోపాల్ భిమయ్య కోరివి హనుమంతు యస్ సి సెల్ జిల్లా కార్యదర్శి సల్మాన్ రాజు మారేష్ తెలుగు యువత మహదేవ వెంకటేష్ నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Home ఆంధ్రప్రదేశ్ తుగ్లక్ పరిపాలన చూసి విసుగు పోయిన ప్రజలు రాబోయే రోజుల్లో మనదే అధికారం పాలకుర్తి తిక్కరెడ్డి