Home తెలంగాణ సాదా …సీదా గా సామాన్యుడిలా… !! ఆత్మీయంగా..!! గరీబొల్ల హోటల్ లో… గరీబోళ్ల లా...

సాదా …సీదా గా సామాన్యుడిలా… !! ఆత్మీయంగా..!! గరీబొల్ల హోటల్ లో… గరీబోళ్ల లా టిఫిన్ చేసిన మంత్రి హరీష్ రావు

144
0

హుజూరాబాద్
హరిశ్ రావు మాస్ లీడర్ అని..సామాన్యుల జనాల్లో తెలియని వారు ఉండరు అని విన్నాం.. కానీ మరో సారి ప్రత్యక్షంగా ఈరోజు హుజురాబాద్ నియోజకవర్గం ఇల్లంత కుంట మండలం రాచపల్లి గ్రామంలో ప్రచారం కి వెళుతున్న మార్గమధ్యంలో  మరి వాని పల్లి లో ఒక టిఫిన్ కొట్టు కనపడింది. వెంటనే కారు ఆపి ఆ గరీబ్ టిఫిన్ కొట్టులో మంత్రి హరీష్ రావు టిఫిన్ తిన్నారు.  దోషే బాగుంది.  బాగా ఉంటుంది ఆట. దవాత్ లకు కూడా ని దగ్గర వండిపించుకొని పోతారట కదా  అంటూ ఆత్మీయంగా మాట్లాడారు. సాదా సీదా గానే  సామాన్యుడీలా నే.. కుర్చీని టిఫిన్ చేయడం. మా గరీబ్ హోటల్ కూడా మంత్రి రావడం ఒక్క సారే అక్కడి ప్రజలకు ఆశ్చర్యం కలిగిచింది. టిఫిన్ తిని  బాగుంది. మళ్ళీ వచ్చి బోజనమ్ చేస్తా అని ఆత్మీయంగా చెప్పి వెళ్లారు.
హరిశ్ రావు అంటే ఇయనేనా.. సార్ మన లాగానే గరీబోళ్ల ల వచ్చాడు.. మన దగ్గర టిఫిన్ తిన్నాడు… కృతజ్ఞతలు సర్ అంటూ  టిఫిన్ కొట్టు అతను ఉద్వేగంతో అన్నారు. ఆనందం వ్యక్తం చేశారు..సర్ ఒక్క ఫోటో అంటూ..కుటుంబ సమేతంగా ఫోటో దిగారు.. ఈ సందర్భంగా టిఫిన్ కొట్టు అతని మనసు దోచుకున్నారు.

Previous articleపేపర్‌ రోల్‌ గోదామ్‌లో భారీ అగ్నిప్రమాదం
Next articleస్పీకర్ కాన్వాయి లో ప్రమాదం…వ్యక్తి మృతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here