Home తెలంగాణ మొక్కలు పర్యావరణానికి దోహదపడతాయి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్

మొక్కలు పర్యావరణానికి దోహదపడతాయి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్

84
0

కామారెడ్డి నవంబర్ 29

కామారెడ్డి జిల్లాలో
మొక్కలు పర్యావరణ పరిరక్షణకు దోహదపడతాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు.నిజాంసాగర్ మండలం అచ్చంపేటలో బృహత్ పల్లె ప్రకృతి వనం ను సోమవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. స్వచ్ఛమైన ప్రాణవాయువును వృక్షాలు అందిస్తాయని సూచించారు. వనం లో మొక్కలు మియావాకి విధానంలో నాటాలని సూచించారు. ఆర్ డి ఓ రాజా గౌడ్, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Previous articleప్రజాసమస్యలను సత్వరమే పరిష్కరించాలి – జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ
Next articleబైపోల్ ఫలితం తర్వాత కేసీఆర్లో పెరిగిపోయిన అసహనం టీఆర్ఎస్ లో కేవలం భజనపరులకు మాత్రమే చోటు బీజేపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఈటల రాజేందర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here