విశాఖపట్నం
జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై, సినీ ప్రముఖుడు పోసాని, కృష్ణమురళి అనుచిత వ్యాఖ్యలు, అసత్య ప్రచారాలు చేసినందుకు గాను, దీనికి నిరసనగా జనసేన పార్టీ నాయకులు సాయిబాబా శ్రీరాములు ఆధ్వర్యంలో అరకు నియోజకవర్గ కేంద్రంలో ముందుగాను పోసాని, కృష్ణమురళి పై తగు చర్యలు తీసుకోవాలని నినాదాలు చేస్తూ, అనంతరం కృష్ణ మురళి దిష్టిబొమ్మను దగ్ధం చేసారు, ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి, మాదల శ్రీ రాములు, వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ లక్ష్మణ్ రావు, ఎక్స్ ఎంపిటిసి సాయిబాబా, దురియా, అరకు నియోజకవర్గ నాయకుడు బంగారు రామదాసు, ఎల్బి రవీంద్ర, అల్లంగి, రామకృష్ణ , కొన్నేడి చిన్నబాబు రాజు ప్రసాద.రవి. తదితరులు అర్జున్ పాల్గొన్నారు