Home తెలంగాణ ప్రజా దివాస్ 10 ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే

ప్రజా దివాస్ 10 ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే

251
0

రాజన్న సిరిసిల్ల

జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం  నిర్వహించిన ప్రజాదివస్ లో 10 ఫిర్యాదులు  స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకుంటామని, బాధితులకు న్యాయం చేస్తామని  తెలిపారు. ఫిర్యాదులు పెన్డ్డింగ్ పడకుండా చర్యలు తీసుకోవాలని  సూచించారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని ఎస్ హెచ్  ఓ      లను ఆదేశించినట్లు చెప్పారు. సివిల్ సమస్యలను కోర్టులో పరిష్కరించుకోవాలని   సూచిస్తున్నారు.
భూమిని నమోదు చేయమని లేదా పౌర వివాదాలకు పాల్పడాలని మరియు పరిష్కారాలు చేయమని పౌరులను ఎవరైనా బెదిరిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటాము మరియు ఇలాంటి సంఘటనలకు సంబంధించి ప్రజలు మా కార్యాలయానికి వచ్చి పిర్యాదు చేయవచ్చుని,సివిల్ తగాధల్లో ఏ అధికారి కూడా తలదూర్చకిడదని  ఏ అధికారి ఐన  సివిల్ తగాధల్లో ఇబ్బందికి గురిచేస్తే నేరు గా జిల్లా పోలీస్ కార్యాలయంలో పిర్యాదు చేయవచ్చు అని జిల్లా ఎస్పీ  చెప్పారు*

Previous articleరక్తదానం ప్రాణదానం తో సమానం జిల్లా ఎస్పీ సీంధు శర్మ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం
Next articleఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రజావాణికి 30 ఫిర్యాదులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here