అనంతపురం
అనంతపురం జిల్లా మండలం కోడూరు తోపు సమీపాన బస్సు బోల్తా పడింది. ఘటనలో ఐదు మందికి గాయాలు అయ్యాయి. వారిని బాగేపల్లి ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ తలకు తీవ్రగాయం అయినట్లు సమాచారం. సోమవారం తెల్ల వారు జాము 5 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ముందు వెలుతున్న వాహనాన్ని తప్పించబోయి ప్రమాదం జరిగినట్లు సమాచారం. గ్రీన్ లైన్ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుండి బెంగుళూరుకు వెలుతుంద. బస్సులో బస్సులు 35 మంది ప్రయాణికులు వున్నారు.