Home జాతీయ వార్తలు సీబీఐ, ఈడీకి వ్యతిరేకంగా ప్రివిలేజ్‌ మోషన్‌

సీబీఐ, ఈడీకి వ్యతిరేకంగా ప్రివిలేజ్‌ మోషన్‌

256
0

కోల్‌కతా నవంబర్ 17
కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీకి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రివిలేజ్‌ మోషన్‌ను అధికార టీఎంసీ పార్టీ తీసుకువచ్చింది. ఆ పార్టీ ఎమ్మెల్యే తపన్‌ రాయ్‌ దీనిని ప్రవేశపెట్టారు. అసెంబ్లీ స్పీకర్‌ అనుమతి పొందకుండానే నారదా కుంభకోణం కేసులో సభ్యులపై సీబీఐ, ఈడీ ఛార్జ్‌ షీట్‌ దాఖలు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. ఆ దర్యాప్తు సంస్థలు సభా హక్కుల ఉల్లంఘటనకు పాల్పడ్డాయని ఆయన ఆరోపించారు. ఈ మేరకు సీబీఐ, ఈడీకి వ్యతిరేకంగా ప్రివిలేజ్‌ మోషన్‌ను సభ ముందుకు తెచ్చారు.

Previous articleధాన్యం కొనుగోలుపై ఎఫ్‌సీఐకి ఆదేశాలివ్వండి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి ముఖ్య‌మంత్రి కేసీఆర్ లేఖ
Next articleఎమ్మెల్యే కోట్లా ఎమ్మెల్సీ నామినేషన్ల పరిశీలన పూర్తి శ్రమజీవి పార్టీ అభ్యర్థులు భాస్కర్‌, కోయల్కర్‌ నామినేషన్లను తిరస్కరణ ఆరుగురు టీఆర్ఎస్‌ అభ్యర్థుల నామినేషన్లు సక్రమం ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here