Home తెలంగాణ ప్రజాసమస్యలను సత్వరమే పరిష్కరించాలి – జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ

ప్రజాసమస్యలను సత్వరమే పరిష్కరించాలి – జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ

234
0

పెద్దపల్లి సెప్టెంబర్ 20

ప్రజాసమస్యల్ని సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ  సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లోని తన చాంబర్లో సోమవారం జిల్లా కలెక్టర్ వివిధ ప్రజల వద్ద నుంచి అర్జిలను స్వీకరించారు. వివిధ సమస్యలపై ప్రజల నుండి పలు  వినతులు అందినట్లు తెలిపారు. ప్రజల నుండి వినతులను స్వీకరించి సంబంధిత శాఖలకు వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. అదనపు కలెక్టర్ లక్ష్మీ నారాయణ, సంబంధిత అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Previous articleనూతనంగా ఎన్నికైన ఎంపిటిసి సమావేశం
Next articleప్రతినెలా పెన్షన్ సాకాలంలో వచ్చేలా చూడండి ప్రజావాణిలో కోరిన దివ్యాంగుల నాయకులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here