Home తెలంగాణ ప్రజావాణి దరఖాస్తుల వెంటనే పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య

ప్రజావాణి దరఖాస్తుల వెంటనే పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య

112
0

ములుగు నవంబర్ 15
ప్రజా సంక్షేమం కోసమే ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య తెలిపారు
సోమవారం రోజున కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో వివిధ సమస్యలపై ప్రజలు అందించిన దరఖాస్తులను కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుండి  వచ్చిన  దరఖాస్తులను జిల్లా కలెక్టర్  పరిశీలించి సంబంధిత శాఖ అధికారులకు ఎండార్స్ చేయనైనది. ప్రజల సమస్యల పై వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లో ఉంచకుడదని, ప్రభుత్వ నిబంధనల మేరకే పరిష్కరించడం జరుగుతుందని  లేనిపక్షంలో సంబంధిత లబ్ధిదారునికి   సమస్య పై వివరించి ఎక్కడ సంప్రదిస్తే పరిష్కారం అవుతుందో   పూర్తిగా అవగాహన చేసి పంపించాలని జిల్లా కలెక్టర్ అన్నారు.  ప్రజావాణి పై ప్రజలకు  నమ్మకం కలిగేలా అధికారులు  ఉండాలని అన్నారు.     ఈ రోజు ప్రజావాణిలో 26 దరఖాస్తులు
స్వీకరించడం జరిగిందన్నారు. భూ సంబంధిత సమస్యల, ఇతర సమస్యల  పై ధరకాస్తు స్వీకరించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు

Previous articleడి ఈ ఓ ఆఫీస్ ఎదుట ఏబీవీపీ ఆందోళన
Next articleహైవే రోడ్డు పై కార్ బోల్తా, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం అంటున్న స్థానికులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here