విశాఖపట్నం
అరకులోయ మండలంలోని మొత్తం ఎంపీటీసీ స్థానాలు 16 వైఎస్సార్ ఎంపిటిసిలు12 .టిడిపి ఎంపిటిసిలు 4 అందులో రంజుపల్లి ఉషారాణి మాడగడ ఎంపిటిసిగా ఎనుకోబడి 14మంది ఎంపిటిసిలు ఏకగ్రీవంగాఎంపిపి గా ఉషారాణి ఎన్నుకోగా వైస్ ఎంపిపి కిల్లో రామన్న బస్కి ఎంపీటీసీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు 16మంది ఎంపీటీసీలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎస్.శ్రీనివాసరావు ఎంపిడిఓ రాంబాబు ఈఓపిఆర్డీ శేఖర్ ప్రమాణస్వీకారం చేయించారు సిఐ జి. దేముడు బాబు సబ్ఇన్స్పెక్టర్ షేక్ నజీర్ ఆధ్వర్యంలోపటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు