Home ఆంధ్రప్రదేశ్ మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన ఆర్డీటి సిబ్బంది

మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన ఆర్డీటి సిబ్బంది

116
0

మంత్రాలయం
రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ)కోసిగి ఏరియా ఎటియల్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత క్రిష్ణయ్య తన సిబ్బందితో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి గారిని స్వగ్రామంలో మర్యాదపూర్వకంగా కలిసి, శాలువా కప్పి,పూలమాలతో చిరుసత్కారం చేశారు. ఈసందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,మా రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆర్డీటీ వారికి ఎలాంటి సహాయమైన అందించడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. నూతనంగా ఆర్డీటీ వారిచే నిర్మిస్తున్న నాల్గవ సెంటరు అంగన్వాడీ కేంద్రం మంజూరు పత్రంను ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి చేతుల మీదుగా ఆర్డీటీ వారికి అందజేశారు.ఆ తర్వాత పెద్దాయన సీతారామిరెడ్డి గారిని, మండల ఇంచార్జీ మురళీమోహన్ రెడ్డిని సన్మానించారు. ఈకార్యక్రమంలో యంపీపీ ఈరన్న,మండల నాయకులు నాడిగేని నాగరాజు, మాణిక్యారాజు మరియు ఆర్డీటీ సిబ్బంది పాల్గొన్నారు.

Previous articleఓటరు జాబితాలో పౌరులు తమ పేర్లను నమోదు చేయాలి – జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ
Next articleభ‌క్తుల భ‌ద్ర‌తే ధ్యేయంగా ప‌నిచేయాలి టిటిడి సివిఎస్వో గోపినాథ్ జెట్టి – విజిలెన్స్ విభాగంలో ఘ‌నంగా ఆయుధ‌పూజ‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here