నంద్యాల
శనివారం నాడు ఓ ప్రకటనలో సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పేయ్ మాట్లాడుతూ సోమవారం నాడు సబ్ కలెక్టర్ కార్యాలయం స్పందన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ అవకాశాన్ని డివిజన్ లోని ప్రజలు సద్వినియోగం చేసుకోండి అని అన్నారు . ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు సెప్టెంబర్ 6 “స్పందన” కార్యక్రమాన్ని (సోమవారం) ఉదయం 10 గంటల నుండి నంద్యా సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో అర్జీదారులు స్పందన కార్యక్రమానికి తప్పకుండా మాస్కులు ధరించి హాజరు కావాలని, తమ అర్జీలను సమర్పించాలని సబ్ కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. డివిజన్ లోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు
Home ఆంధ్రప్రదేశ్ ప్టెంబర్ 6 న (సోమవారం) సబ్ కలెక్టర్ కార్యాలయంలో “స్పందన కార్యక్రమం మాస్కులు తప్పనిసరి...