విశాఖపట్నం
అనంతగిరి మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద మంగ్లవారం 12 గంటల సమయంలో పోలీసులు తనిఖీలు నిర్వహింస్తుండగా పాడ్వవ నుంచి విశాఖపట్నం మీదుగా హర్యాన రాష్ట్రానికి వెళ్తున్న లారీని తనిఖీలు చేయగా సుమారు 620 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు ముద్దాయి రాజు ఉత్తరప్రదేశ్ కీ వ్యక్తి అనంతగిరి ఎస్ఐ రాము సిబ్బందులతో నిందితులను పట్టుకున్నారు దీనిపై అరకువేలి పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ జి దేముడుబాబు మీడియా సమావేశంలో ఏర్పాటు చేశారు ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఏఎస్పీ ఆదేశాల మేరకు అరకువేలి డుంబ్రిగుడ అనంతగిరి గంజాయి తరలింపు అరికట్టేందుకు పోలీసు శాఖ ఆదేశాల మేరకు వాహనాలు తనిఖీలు నిర్వహిస్తున్నము అని గంజాయి తరిలింపు ప్రోత్సహించిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని అన్నారు యువత గంజాయి వలన జీవితాలు పాడుచేసుకోవదని గంజాయ్ తరలించే సహకరించే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని అనంతగిరి అనంతగిరి ఎస్ఐ రాము పోలీస్ సిబ్బంది అరకు సర్కిల్ ఇన్స్పెక్టర్ జి దేముడుబాబు
మీడియా సమావేశంలో పాల్గొన్నారు