పుట్టపర్తి
అనంతపురం జిల్లా పుట్టపర్తి మున్సిపల్ వైసిపి కోఆప్షన్ మెంబర్ ఆదం అహ్మద్. తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చివరిసారిగా వీడియో తీసి సామాజిక మాద్మమాల్లో పంపారు. వీడియో పంపిన కొద్దిసేపటికే పుట్టపర్తి ప్రశాంతి రైల్వే స్టేషన్ లో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. తన సతీమణి పిల్లలకు ఏమీ చేయకుండానే వెళ్ళిపోతున్నాం అంటూ ఆవేదన చెందుతూ తాను చనిపోయాక తన అవయవాలను హాస్పిటల్ కి డొనేట్ చేయాలంటూ తన చావుకు ఎవరూ కారణం కాదని తాను జీవితం మీద విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంటున్నాను తప్ప వేరే ఇతర కారణాలు ఏమీ లేవు అని పోలీసు వారు ఎటువంటి చర్యలు చేపట్టాల్సిన అవసరం లేదు అని తన చావుకు ఎటువంటి కారణాలు లేవు అని చివరిసారిగా వీడియో తీసి చనిపోయారు