పత్తికొండ
రైతులకు వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద కష్టం హైరింగ్ సెంటర్ నుంచి ఈరోజు దేవనకొండ గ్రామం నందు గ్రూపు సభ్యులకు ఒక ఒక తైవాన్ స్ప్రేయర్ మరియు ఏడు మడకల నాగలిని గ్రూపు ద్వారా రైతులకు 40 శాతం సబ్సిడీ కింద పంపిణీ చేయడం జరిగిందివ్యవసాయాన్ని యాంత్రికంగా చేయాలనేది ఈ పథకం యొక్క ఉద్దేశం ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సరితా మేడం గారు బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ విక్రమ్ గారు అగ్రికల్చర్ ఏఈవో రియాజ్ భాషా దేవనబండ హార్టికల్చర్ అసిస్టెంట్ వాణి గ్రామ సర్పంచ్ ప్రవీణ గారు రైతులు గ్రూపు సభ్యులు పాల్గొనడం జరిగింది