అమలాపురం
అమలాపురం జిల్లా కోర్టులో ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జర్జ్ కోర్ట్ ఛాంబర్ లో కరెంట్ షాట్ సర్క్యూట్ ఘటన జరిగింది. కోర్టు నిర్వహించే సమయంలో తృటిలో తప్పిన పెను ప్రమాదం చోటు చేసుకుంది. భారీ వర్షాలకు చెట్లు కూలి విద్యుత్ తీగలపై
పడడంతో ఈ ఘటన జరిగింది. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బందిమంటలను అదుపు చేసారు