ములుగు సెప్టెంబర్ 21 (
ములుగు ఎమ్మెల్యే సీతక్క అస్వస్థతకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే..జిల్లాలోని ఎటూరు నాగారం మండల కేంద్రంలో నిర్వహించిన దళిత గిరిజన దండోరా యాత్రలో ఆమె పాల్గొన్నారు. కాగా, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దాలర్‌కు వినతిపత్రం అందించే క్రమంలో అస్వస్థతకు గురైఎమ్మెల్యే సీతక్క కిందపడిపడిపోయారు. వెంటనే కాంగ్రెస్ నాయకులు ఆమెను ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.