హైదరాబాద్ అక్టోబర్ 12
;గిరిజన ఆణిముత్యం భవిష్యత్ తరాల యువతకు ఆదర్శం నిరంతరం జాతి కోసం అభివృద్ధి కై పాటుపడుతు ముంబై నుండి హైదరాబాద్ కు క్రైమ్ ఇంటెలిజెన్స్ ఇన్వెస్టిగేషన్ అడిషనల్ కమిషనర్గా బదిలీ పై వచ్చిన లావుడియా జీవన్ లాల్ ను పలు విద్యార్థి సంఘాల నాయకులు ఉద్యోగ సంఘాల నాయకులు నేడు ఘనంగా సన్మానించారు. పలు రాష్ట్రాల్లోఐఆర్ఎస్ లో అత్యున్నత పదవులు కొనసాగిస్తూ విశేష స్దేవాలు అందించారు. ఈ కార్యక్రమంలో గిరిజన విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు ఇందల్ రాథోడ్, తెలంగాణ విద్యార్థి ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి రాజ్ కుమార్ నాయక్ ,నరసింహ నాయక్, సూర్య నాయక్, బద్రు నాయక్ తదితరులు పాల్గొన్నారు.