రంగారెడ్డి
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టోలి చౌకి కి చెందిన వ్యక్తి ముజాహిద్ అలీ (39) మృతి చెందాడు. జయశంకర్ యూనివర్సిటీ సమీపంలోని అతి వేగంగా బైక్ పై వచ్చి డివైడర్ కు ఢీకొని మృతి చెందిన సంఘటన రాజేంద్రనగర్ పోలీసులు స్థానికులు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి వచ్చి ఎలా జరిగింది అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు స్థానికులు అతివేగంగా వచ్చి డివైడర్ కు ఢీ కొట్టాడని పోలీసులకు తెలిపారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.