Home ఆంధ్రప్రదేశ్ శ్రీవారి ఆలయ ఓయస్డి డాలర్ శేషాద్రి హఠన్మరణం

శ్రీవారి ఆలయ ఓయస్డి డాలర్ శేషాద్రి హఠన్మరణం

267
0

తిరుమల
తిరుమల శ్రీవారి ఆలయంలో ఓయస్డీ డాలర్ శేషాద్రి మరణించారు. అయన విశాఖపట్నంలో  కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లారు. సోమవారం వేకూవజామున గుండేపోటు రావడంతో ఆసుపత్రికి తరలించే లోపు మృతి చెందారు. డాలర్  శేషాద్రి 1978 వ సంవత్సరం నుంచి శ్రీవారి సేవలో వున్నారు. 2007లో రిటైర్ అయ్యారు. తరువాత శేషాద్రి సేవలు టిటిడికి తప్పనిసరి కావడంతో ఒయస్డిగా కొనసాగించారు. మరణించే చివరి క్షణం వరకు స్వామి సేవలో తరించారు

Previous articleడిసెంబర్ 6న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న ‘పుష్ప: ది రైజ్’ ట్రైలర్ విడుదల
Next articleమెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య‌’ నుంచి మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ‘సిద్ధ’ క్యారెక్టర్ టీజర్ విడుదల

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here