Home తెలంగాణ ఖమ్మం మున్నేరులో బయటపడ్డ శివపార్వతుల విగ్రహాలు

ఖమ్మం మున్నేరులో బయటపడ్డ శివపార్వతుల విగ్రహాలు

120
0

ఖమ్మం నాయుడుపేట పక్కనే మున్నేరులో సోమవారం వందల ఏళ్ల నాటి శివపార్వతుల విగ్రహాలు బయటపడ్డాయి. దీనితో స్థానిక ప్రజలు మున్నేరు వద్ద శివపార్వతులకు పూజలు నిర్వహిస్తున్నారు.  ఈ విగ్రహాలు వందల ఏళ్ల నాటివని స్థానిక ప్రజలు చెపుతున్నారు. అదే విదంగా ఈ విషయం తెలుసుకున్న ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి బయటపడ్డ శివపార్వతుల విగ్రహాలను తిలకిస్తున్నారు.

Previous articleతప్పిన పెను ప్రమాదం
Next articleభారీగా గంజాయి పట్టివేత

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here